కలం, వెబ్డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర (Medaram Jatara), తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. కొత్తగా కట్టిన గద్దెలు, స్వాగత శిలా తోరణాలు, టెక్నాలజీ మోడల్ టెంపుల్, వనదేవతల ప్రాంగణం, అందమైన రోడ్లు అన్నీ సిద్ధమయ్యాయి. విద్యుత్ వెలుగులతో మెరిసిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు రానుండడం, కేబినెట్ భేటీ సైతం జరగనుండడంతో అధికారులు ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేశారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు సంబంధించి ఫోటోలు, వీడియోలు, డ్రోన్ విజువల్స్ ఇవి.
Read Also: నేడు ఖమ్మం, మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Follow Us On: Youtube











