epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

ముస్తాబైన మేడారం.. డ్రోన్​ విజువల్స్​, ఫొటోలు

కలం, వెబ్​డెస్క్​: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర (Medaram Jatara), తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. కొత్తగా కట్టిన గద్దెలు, స్వాగత శిలా తోరణాలు, టెక్నాలజీ మోడల్​ టెంపుల్​, వనదేవతల ప్రాంగణం, అందమైన రోడ్లు అన్నీ సిద్ధమయ్యాయి. విద్యుత్​ వెలుగులతో మెరిసిపోతున్నాయి. సీఎం రేవంత్​ రెడ్డి సహా మంత్రులు రానుండడం, కేబినెట్​ భేటీ సైతం జరగనుండడంతో అధికారులు ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేశారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు సంబంధించి ఫోటోలు, వీడియోలు, డ్రోన్ విజువల్స్ ఇవి.

 Medaram Jatara  Medaram Jatara  Medaram Jatara  Medaram Jatara  Medaram Jatara  Medaram Jatara  Medaram Jatara  Medaram Jatara

Read Also: నేడు ఖమ్మం, మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>