యువ దర్శన్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal ) జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాలనీలో యువ దర్శన్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఠాగూర్ అర్జున్ సింగ్, అధ్యక్షులుగా కొచ్చి మహేశ్వర్, కోశాధికారిగా గంగా ప్రసాద్, కార్యదర్శిగా పాలెపు అజ్ఞాన్, ఉపాధ్యక్షులుగా చౌహాన్ మిథున్, సలహా సభ్యులుగా వెన్నెల ప్రసాద్, చౌహన్ నరేందర్ సింగ్,మీసా శేఖర్, కల్లె దత్తాత్రి ఎన్నికయ్యారు. సంఘ అభివృద్ధితో పాటు కాలనీ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>