మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి ఒకరు మృతి!

కలం, వెబ్​ డెస్క్​​: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం (Maharashtra Road Accident) చోటు చేసుకుంది. ఛత్రపతి సంభాజీనగర్‌లో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. అతివేగంగా వెళ్తున్న బస్సు వంతెనను ఢీకొని బోల్తాపడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఒక మహిళా ప్రయాణికురాలు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>