‘నాన్న.. నేను చనిపోతున్నా’.. చేతిపై ఆ మాటలు రాసి..!

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రపద్రేశ్‌‌లోని అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చీడికాడ (Cheedikada) మండలంలో కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదువుతున్న శివలక్ష్మి అనే విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి (Student Suicide) పాల్పడింది.

అయితే ఆత్మహత్యకు ముందు ఆమె తన చేతిపై నాన్న.. నేను చనిపోతున్నా అని తన తండ్రికి చెప్పాలని రాసుకున్న మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

Also Read : పార్వతీపురం కౌంటింగ్ వద్ద హైడ్రామా: కనిపించని స్ట్రాంగ్ రూమ్ తాళాలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>