ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ దాడులు!

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా 24 చోట్ల ఒమేగా హాస్పిటల్స్‌ (Omega Hospitals)పై ఆదాయపు పన్ను శాఖ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారుల విస్తృత సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు కీలక డాక్టర్ల ఇళ్లపై కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ లలోని ఒమేగా హాస్పిటల్స్  బ్రాంచీలలో దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>