కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రయాణికుడి బ్యాగులో పవర్ బ్యాంక్ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. పైలట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏటీసీకి సమాచారం అందించగా.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో సేఫ్ ల్యాండ్ చేశారు. ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని.. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఇండిగో సంస్థ అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read : యునిసెఫ్‌తో స్మృతి కొత్త ప్రయాణం.. బాలికల కోసమే!
Follow Us On: X(Twitter)

