కలం, హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ (Warangal Commissionerate) పరిధిలో 35 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఎస్‌ఐలను బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పరిపాలనా కారణాలతో 35 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. ఈ బదిలీలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన ఎస్సైలు తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది.
Also Read : అడవిలో అద్భుతం.. మంచిర్యాలలో దేశంలోనే తొలి అడ్వెంచర్!
Follow Us On: X(Twitter)

