కలం, వెబ్డెస్క్: తెలంగాణ ఏసీబీ (Telangana ACB) వలకు మరో అవినీతి అధికారి చిక్కారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో (Rangareddy DMHO) స్వర్ణకుమారి లంచం కేసులో పట్టుబడ్డారు. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

