ఏసీబీ వ‌ల‌లో రంగారెడ్డి డీఎంహెచ్‌వో!

క‌లం, వెబ్‌డెస్క్: తెలంగాణ ఏసీబీ (Telangana ACB) వ‌ల‌కు మ‌రో అవినీతి అధికారి చిక్కారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో (Rangareddy DMHO) స్వ‌ర్ణ‌కుమారి లంచం కేసులో ప‌ట్టుబ‌డ్డారు. ఓ వ్య‌క్తి వ‌ద్ద నుంచి రూ. ల‌క్ష లంచం తీసుకుంటూ ఉండ‌గా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>