వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కన్నుమూత

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ (Kakumanu Rajasekhar) గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ డాక్టర్స్ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

రాజశేఖర్ భౌతికకాయాన్ని అభిమానులు, పార్టీ నాయకుల సందర్శనార్థం ఎల్బీనగర్‌లోని ఆయన నివాసంలోనే ఉంచారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన ఒంగోలుకు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తీవ్ర సంతాపం తెలిపారు.

Also Read : దూసుకొస్తున్న తుఫాన్.. శ్రీకాకుళంలో హై అలర్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>