కలం, వెబ్ డెస్క్ : నేపాల్(Nepal)లోని రసువా ప్రాంతంలో సంభవించిన తీవ్ర వరదల ధాటికి చిక్కుకుపోయిన ఒక నెలన్నర పసికందును రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు (Baby Rescued). బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో ఈ చిన్నారిని కాపాడి, ప్రస్తుతం సహాయ చర్యలు అందిస్తున్న రసువా ధంగే క్యాంప్‌కు చేర్చారు. వరద ముంపు ఉన్నప్పటికీ సిబ్బంది సకాలంలో స్పందించి పసిపాపను కాపాడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సికింద్రాబాద్ రెజిమెంట్‌లో ఆయుధాలు మాయం!
Follow Us On : WhatsApp

