అర్ధరాత్రి హైడ్రామా: హాస్పిటల్‌కు ఇమ్రాన్ ఖాన్!

కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)ను అధికారులు రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించారు. అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తరలింపు ప్రక్రియ జరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.

Also Read : ‘సర్’ ఎఫెక్ట్.. పొలిటికల్ స్టూడెంట్స్ ఓట్లు గల్లంతు..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>