త్రివర్ణ వస్త్రధారణలో మెరిసిన నిర్మల్ మహిళా వైద్యులు

కలం, నిర్మల్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మహిళా వైద్యులు (Women Doctors) త్రివర్ణ రంగుల వస్త్రధారణలో సందడి చేశారు. తెలుపు దుస్తులకు కాషాయం, ఆకుపచ్చ రంగుల దుపట్టాలు, త్రివర్ణ అలంకరణలతో దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా వైద్యులు సమష్టిగా ఫొటోలకు పోజులివ్వగా ఈ దృశ్యం ఆకట్టుకుంది. జాతీయ జెండా రంగులతో కూడిన వారి వస్త్రధారణ దేశభక్తి భావాన్ని ప్రతిబింబించింది.

Also Read : రేషన్ కార్డు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>