వలిగొండలో ఘనంగా ‘స్వాతంత్య్ర దినోత్సవ’ వేడుకలు

కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా వలిగొండ (Valigonda) మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day Celebrations) ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో దశరథ, ఎంపీడీవో కార్యాలయంలో జలంధర్ రెడ్డి, పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ రెడ్డి, గ్రామపంచాయతీలో వెంకట్ పాపిరెడ్డి, వ్యవసాయ కార్యాలయంలో అంజనీదేవి, పీఎసీఎస్ లో గరిసె రవి, లైబ్రరీలో ఆదిమూలం సోమేశ్, అదేవిధంగా వివిధ యువజన సంఘాలు, యూనియన్లు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Also Read : భారతీయుల చూపు.. సింహళం వైపు: ఫారిన్ టూరిజంలో టాప్ ప్లేస్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>