కల్వకుర్తిలో ఇసుక ట్రాక్టర్ పట్టివేత

కలం, కల్వకుర్తి: కల్వకుర్తి (Kalwakurthy) మండలం గుండూరు గ్రామ శివారులో సోమవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి, యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక తరలింపునకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లపై నిఘా పెట్టినట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>