కలం, వలిగొండ: మొగిలిపాక గ్రామానికి చెందిన ముద్దసాని రామచంద్రారెడ్డి దంపతులు నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham Anil Kumar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు పలువురు నాయకులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
Read Also: విద్యా శాఖను అందుకే నా దగ్గర పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

