Mobile Popup Ad
Mobile Popup Ad

జంటగా ఈషా రెబ్బా-తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​: ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba-Tharun Bhascker) హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ జంటగా కనిపించడంతో వీరి పెళ్లి వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. తామిద్దరం ప్రేమలో ఉన్నామనే పుకార్లపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ స్పందించారు. ఈషా తనకు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువని, తమ బంధం గురించి సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని క్లారిటీ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఈ క్రేజీ కాంబో తమ పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Read Also: ‘టాక్సిక్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్.. పిచ్చేక్కిస్తున్న యశ్, కియారా రొమాన్స్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>