Mobile Popup Ad
Mobile Popup Ad

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్

కలం, వెబ్​ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ (TGPSC Notification) .. సోమవారం మరో రిక్రూట్​ మెంట్​ కు సంబంధించి నియామక ప్రకటన వెలువరించింది. ఈ సారి టౌన్ ప్లానింగ్​ డిపార్ట్​ మెంట్ లో ఖాళీల భర్తికి నోటిఫికేషన్​ విడుదల చేసింది. నియామకం ద్వారా పది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

ఈ పోస్టుల కోసం బీఆర్క్​/ బీ.టెక్ (ప్లానింగ్)/ బీ.టెక్ (సివిల్)/ ఎంఏ (జాగ్రఫి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. ఇతర వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో చూడొచ్చు.

Read Also: సంచలన రిపోర్ట్.. ఆ విషయంలో దేశంలోనే హైదరాబాద్ టాప్..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>