Mobile Popup Ad
Mobile Popup Ad

నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీ (PM Modi) సోమవారం నుంచి మూడు రోజుల పాటు మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తొలుత ఆయన సోమవారం ఇండోనేషియా చేరుకుంటారు.

2016 తర్వాత ఇండోనేషియా వెళ్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు సుబియాంటోతో సమావేశమై ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ‘‘బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’ ఒప్పందం కీలకంగా మారనుంది. ఈ క్షిపణి వ్యవస్థను దశలవారీగా కొనుగోలు చేసే విషయంపై చర్చించే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ కానున్నారు. అలాగే ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>