Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్‌లో GWMC మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా?

కలం, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GWMC) లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి (Suicide attempt) పాల్పడిన ఘటన కలకలం రేపింది. కార్యాలయంలో కొంతకాలంగా ఉన్నతాధికారుల నుంచి మానసిక వేధింపులు, పని విషయంలో ఒత్తిడి ఎదురవుతోందని బాధితురాలు ఆరోపించినట్లు సమాచారం. వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>