Mobile Popup Ad
Mobile Popup Ad

తాడ్వాయి మండలంలో పిడుగుపాటు.. 21 ఆవులు మృతి

కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లాలోని తాడ్వాయి (Tadwai) మండలంలో శుక్రవారం అర్ధరాత్రి భారీగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పిడుగులు పడడంతో అంకంపల్లి గ్రామంలో 21 ఆవులు మృతి చెందాయి. దీంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>