కలం, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ని కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani) సన్మానించారు. పెమ్మసాని ఫోటో పెట్టుకుని గెలిచినట్లు ఆ మహిళా సర్పంచ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో పెమ్మసాని దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆ సర్పంచ్ ను ఇంటికి పిలిపించుకుని అభినందించి కాసేపు మాట్లాడారు.
Read Also: గ్లోబల్ సమ్మిట్ పై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు
Follow Us On: Youtube


