కాంగ్రెస్ నాయకుడిపై దాడి..పెట్రోల్ పోసి నిప్పంటింపు?

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా కేంద్రంలోని (Warangal Congress) కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. నగర 14 డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్ పై దుండగులు దాడికి యత్నించారు. అతనిపై పెట్రోల్ గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు (Petrol Attack) అంటించినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని కాలిన గాయాలతో స్థానిక హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: ఢిల్లీలో అఖిలపక్ష భేటీ.. విపక్ష పార్టీల వాకౌట్.. ఏమైందంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>