కేంద్రం సంచలన నిర్ణయం.. రెండు బిల్లులకు గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ (Union Cabinet)  సంచలన నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ బిల్లులకు ఆమోదం తెలిపింది. నవంబర్ 30 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ రెండు బిల్లులను ప్రవేశ పెట్టబోతుంది. లోక్ సభ, రాజ్యసభ ఆమోదిస్తే ఇవి రెండు చట్టంగా మారబోతున్నాయి. గతంలోనే ఈ రెండు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినా.. ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో పాస్ కాలేదు. ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులతో మరోసారి తీసుకురాబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>