బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కవిత పరామర్శ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. గుండెపోటుకు గురై సికిందరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బుధవారం ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కవిత ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>