టాక్సిక్ క్రేజ్.. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 140.75 కోట్లు వసూళ్లు!

కలం, వెబ్ డెస్క్: ‘టాక్సిక్’ (Toxic) చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తూ మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 24,579 షోలతో ఈ సినిమా తొలి రోజు 101.10 కోట్ల నెట్ కలెక్షన్‌ను సాధించింది. దీనిద్వారా భారతదేశంలో చిత్రపు మొత్తం గ్రాస్ వసూళ్లు 120.75 కోట్లకు చేరుకున్నాయి. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటుతూ 20.00 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో దేశీయ, విదేశీ వసూళ్లన్నీ కలుపుకుని ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 140.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని దూసుకుపోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>