తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. పరీక్షలు ఎప్పుడంటే?

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana TET 2027) నిర్వహణకు నోటిఫికేషన్​ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​ నవీన్​ నికోలస్​ నోటిఫికేషన్​ కు రిలీజ్​ చేశారు. పూర్తిగా ఆన్​ లైన్​ విధానంలో నిర్వహించే ఎగ్జామ్​ కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్​ 16వ తేదీ నుంచి డిసెంబర్​ 10 వరకు ఆన్​ లైన్ లో​ అప్లికేషన్లు స్వీకరిస్తారు. జనవరి 3 నుంచి 15 వరకు పరీక్షలు నిర్వహిస్తుండగా.. డిసెంబర్​ 28 నుంచి హాల్​ టికెట్లు డౌన్​ లోడ్​ చేసుకునేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి 12 మధ్యలో టెట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>