క్యూర్ బిల్లుకు శాసనమండలి ఆమోదం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్-2026 బిల్లుకు (CURE Bill) శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. మొత్తం 6 రోజుల 19 గంటల 20 నిమిషాలు సభ నడించింది. కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా మొత్తం నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ఒకే నగరం, ఒకే పరిపాలన, ఒకే చట్టం నినాదంతో క్యూర్ -2026 బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>