యువ సమ్మేళనంపై కార్యకర్తల సమావేశం

క‌లం, నిర్మల్​: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న యువ సమ్మేళనం ఏర్పాట్ల దృష్ట్యా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో వివిధ క్షేత్రాల కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్టు నగర సంఘచాలక్ డాక్టర్ తుమ్మల ప్రమోద్ చంద్రా రెడ్డి తెలిపారు. స్థానిక బస్ డిపో ఎదురుగా ఉన్న ఉత్సవ్ బంకెట్ హాల్‌ లో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. సంఘ ముఖ్యశిక్షక్‌ లు, పై స్థాయి కార్యకర్తలతో పాటు ఏబీవీపీ, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, హిందూ వాహిని, బీజేవైఎం, తపస్ క్షేత్రాల కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>