మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. కాలువలో పడిపోయి!

కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్‌గఢ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రయాణికుల వ్యాన్ అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతు కాగా, వారి కోసం వెతుకుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>