SIRపై ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దిశానిర్దేశం

కలం, నిర్మల్: భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కార్యవర్గ సభ్యులు, శక్తి కేంద్ర ప్రభారీలు, పార్టీ పదాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడం, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రవాసి కార్యకర్తగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి పైడిపెల్లి గంగాధర్ హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>