ముధోల్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ

కలం, ముధోల్: ముధోల్ (Mudhole) మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Rama Rao) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>