కలం, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్ దక్కడంతో కవిత కుమారుడు (Kavitha Son) ఆదిత్య దేవనపల్లి మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్ స్కామ్ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. తెలంగాణ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. ఇప్పుడు కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సత్యమేవజయతే’ అంటూ ఆదిత్య (Aditya Devanapalli) తీవ్ర భావోద్వేగంతో స్పందించారు.
Read Also : కవిత గారూ.. అంటూ కేటీఆర్ షాకింగ్ రియాక్షన్..!
Follow Us On: Youtube

