23 నియోజకవర్గ ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha).. తన పార్టీ విస్తరణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించారు. నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కాగా.. ఈ మాసంలో మంచి ముహూర్తంలో ఇన్ ఛార్జీలను పార్టీ చీఫ్ ప్రకటించారు. తన లక్కీ నంబర్ 5 వచ్చేలా 23 మంది ఇన్ ఛార్జీలను కవిత ప్రకటించారు. దశలవారీగా రాష్ట్రంలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను ప్రకటించనున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గం – ఇన్‌ఛార్జీ

1) సిర్పూర్ – కావేటి సబిత (బీసీ)
2) బెల్లంపల్లి – బోడ జనార్దన్ (మాజీ మంత్రి – ఎస్సీ)
3) బోథ్ – రాథోడ్ బాపూరావు (మాజీ ఎమ్మెల్యే – ఎస్టీ)
4) ఆర్మూరు – మంథెన నవీన్ రెడ్డి (ఓసీ)
5) ఎల్లారెడ్డి – ఎదురుగట్ల సంపత్ గౌడ్ (బీసీ)
6) కామారెడ్డి – నంగునూరి రవీందర్ గుప్తా (ఓసీ)
7) జగిత్యాల – పునుగోటి పవన్ రావు (ఓసీ)
8) మానకొండూరు – చెన్నమల్ల చైతన్య (ఎస్సీ)
9) సిరిసిల్ల – ఎండీ అబ్దుల్ మాజీద్ (బీసీ)
10) సంగారెడ్డి – కె. దయాకర్ రెడ్డి
11) అందోల్ – మాసన్నగారి బాలయ్య (ఎస్సీ)
12) నారాయణఖేడ్ – మలిశెట్టి బాపు (బీసీ)
13) నర్సాపూర్ – చెల్లంగారి (దండు) అపర్ణ (బీసీ)
14) మెదక్ – బట్టి అజయ్ (బీసీ)
15) శేరిలింగంపల్లి – వాసిలి చంద్రశేఖర ప్రసాద్ (ఓసీ)
16) తుంగతుర్తి – సూరారపు కృష్ణవేణి (ఎస్సీ)
17) స్టేషన్ ఘన్ పూర్ – చిలుక ప్రవీణ్ (ఎస్సీ)
18) మక్తల్ – డీకేసీహెచ్ వెంకటన్న (బీసీ)
19) గద్వాల్ – గొంగళ్ల రంజిత్ కుమార్ (బీసీ)
20) నారాయణపేట్ – గవినోళ్ల శ్రీనివాస్ (బీసీ)
21) మునుగోడు – కర్నాటి మాధవి
22) పెద్దపల్లి – సలేంద్ర కొమురయ్య (బీసీ)
23) హుస్నాబాద్ – పూరెళ్ల శ్రావణ్ కుమార్ గౌడ్

Kavitha
Kavitha Appoints 23 Assembly Constituency TRS In Charges

Read Also: వాళ్లది వ్యూహమా.. మౌనమా..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>