ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం వాయిదా

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ చీరల పంపిణీ (Indiramma Sarees Distribution)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేటలో ప్రారంభించాల్సిన ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం వాయిదా పడినట్లు తెలిపారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన మాత్రం యథావిధిగా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. కాగా, సీఎం రేవంత్ సిద్ధిపేట సభలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>