Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. ఇద్దరు కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య!

కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అమ్మపురం గ్రామానికి చెందిన కిన్నెర గుమ్ షావలి(35) కుటుంబ కలహాల నేపథ్యంలో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో తన ఇద్దరు పిల్లలు విలష్ (05) వికేష్ (03) లకు ఉరివేసి తానూ కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also:  వాట్సాప్ సంచలన నిర్ణయం.. 9400 ఎకౌంట్స్ బ్యాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>