వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు అరుదైన కానుక!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో దీపావళి (Diwali WhiteHouse) వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా పాల్గొని సాంప్రదాయబద్ధంగా ప్రమిదను వెలిగించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారత్ రాయబారి వినయ్ క్వాత్రాతో పాటు పలువురు ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలు, సీఈఓలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రంప్‌నకు ‘హనుమాన్ చాలీసా’ ను కానుకగా అందించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా వెలుగుల పండుగ దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న నేపథ్యంలో, అమెరికాలో జరిగిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>