epaper
Friday, January 16, 2026
spot_img
epaper

గాదె ఇన్నయ్యకు బెయిల్ మంజూరు

కలం, వెబ్ డెస్క్ : మావోయిస్టులతో సంబంధాలున్నాయని.. అర్బన్ నక్సలైట్ పేరుతో అరెస్టయిన సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు (Gade Innayya) కోర్టు రెండు రోజుల (48 గంటల) బెయిల్ మంజూరు చేసింది. ఇన్నయ్య తల్లి మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు ఈ బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే కుటుంబ సభ్యులు చంచల్​ గూడ జైలుకు చేరుకున్నారు. మరికొద్ది నిముషాల్లో ఇన్నయ్య బయటకు రాబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>