Mobile Popup Ad
Mobile Popup Ad

మాజీ మంత్రి జోగి ర‌మేష్ ర్యాలీపై కేసు న‌మోదు

క‌లం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి ర‌మేష్(Jogi Ramesh) ర్యాలీపై విజ‌య‌వాడ‌(Vijayawada)లో కేసు న‌మోదైంది. ఇటీవ‌ల జైలు నుంచి విడుద‌లైన సంద‌ర్భంగా ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు భారీగా త‌రలివ‌చ్చారు. జైలు నుంచి ఇబ్ర‌హీంప‌ట్నం వ‌ర‌కు భారీ ర్యాలీ చేప‌ట్టారు. ర్యాలీకి అనుమ‌తి తీసుకోలేద‌ని, ర్యాలీలో డీజే వినియోగించార‌ని కానిస్టేబుల్ సురేష్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జోగి ర‌మేష్ బంధువులు స్వామి, నాగిరెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>