venkateshbalusula95

కాలువలో జారిపడి వ్యక్తి మృతి

కలం, జోగులాంబ గద్వాల: ​జూరాల ప్రాజెక్టు (Jurala Project) ఎడమ కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం...

NHM ఉద్యోగులకు అచ్చంపేట ఎమ్మెల్యే ఆర్థిక సాయం

కలం, నాగర్‌కర్నూల్: ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా...

మ‌ద్దెల‌బండ‌లో హ‌త్య‌.. క‌లెక్ట‌రేట్ ముందు ఫ్యామిలీ ధ‌ర్నా

​కలం, జోగులాంబ‌ గద్వాల: ​భూ వివాదం నేపథ్యంలో దారుణ హత్యకు గురైన మల్దకల్ మండలం మద్దెలబండ పెద్ద తండా వాసి చంద్రునాయక్ (45) కుటుంబ సభ్యులు...

NMMS శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగకరం: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: గ్రామీణ ప్రాంతాలు, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఎన్ఎంఎంఎస్ ప్రత్యేక...

2028కి లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ క్రికెట్ క్వాలిఫయర్స్

క‌లం, స్పోర్ట్స్‌: లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌ (LA 2028 Olympics)లో చోటు దక్కించుకునేందుకు క్రికెట్ జట్లు తలపడే అర్హత పోటీల షెడ్యూల్ మారింది. ఈ...

పంట నష్టంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలన

కలం, వనపర్తి: విద్యుత్‌ కోతల కారణంగా సాగునీరు అందక పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో సుమారు 200 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి...
spot_imgspot_img

ప్రాజెక్టులు పూర్తి చేయ‌డంలో కాంగ్రెస్ విఫ‌లం: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఆగిపోయిన పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్లే పాలమూరు జిల్లాలో రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ...

ప్ర‌మాదక‌ర ప‌రిస్థితులు ఎదుర్కోబోతున్నాం: సీఎం రేవంత్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎల్‌నినో (El Nino) పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉందని, ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఎదుర్కోబోతున్నామ‌ని, సాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని...

క్వార్టర్స్‌కు సింధు.. అష్మితా సంచలనం!

క‌లం, స్పోర్ట్స్: ఫ్రెంచ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్‌ పీవీ సింధు (PV Sindhu) దూసుకెళ్తోంది. చైనీస్‌ తైపీకి చెందిన చియు పిన్‌-చియాన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు...

రోడ్డు భ‌ద్ర‌త‌, డ్ర‌గ్స్ నివార‌ణ‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్ష‌

కలం, వనపర్తి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వ‌న‌ప‌ర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి...

బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్‌!

క‌లం, స్పోర్ట్స్: భారత జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ పేసర్ పర్విందర్ అవనా (Parvinder Awana) నియమితులయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 23 శుక్రవారం...

భూ సర్వేలో తప్పులు ఉండొద్దు.. అడిషనల్​ కలెక్టర్​ ఆదేశాలు​..!

కలం, వనపర్తి: జిల్లాలో చేపడుతున్న భూ రీసర్వే పనులను పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ (Vinod...