Subhashini

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ బకాయిలపై BJYM పోరుబాట

కలం, నిర్మల్: పెండింగ్‌‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని నిర్మల్ జిల్లా బీజేవైఎం (Nirmal BJYM)  అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి డిమాండ్...

నిర్మల్‌లో ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ.. ఎప్పటినుంచంటే!

కలం, నిర్మల్: రేషన్ కార్డుదారులకు రేపటి నుండి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ (Ration Rice Supply) చేయనున్నారు. ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో...

ప్రజా భద్రతకు పోలీసులు చేసిన సేవలు చిరస్మరణీయం: ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్: ప్రజల భద్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన పోలీసు సిబ్బంది సేవలు పోలీసు శాఖ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని నిర్మల్ జిల్లా ఎస్పీ...

నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్.. త్వరలో వెండితెరపై మెరవనున్న తేజస్విని

కలం, వెబ్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని (Nandamuri Tejaswini) త్వరలో వెండితెరపై మెరవనున్నారు. ఓ స్పోర్ట్స్ డ్రామా కథతో...

కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మల్ జిల్లా కలెక్టర్...

ఆగస్టు నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమలు.. ఎస్పీ కీలక హెచ్చరిక

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆగస్టు నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ...
spot_imgspot_img

సుల్తానాబాద్‌లో రైస్ మిల్లుపై విజిలెన్స్ ఆకస్మిక తనిఖీ.. ధాన్యం నిల్వలపై ఆరా!

కలం, పెద్దపెల్లి: సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో అక్రమాలను గుర్తించేందుకు విజిలెన్స్ అధికారులు శుక్రవారం పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) పట్టణ శివారులోని ఓ రైస్...

గోదావరిఖనిలో రిటైర్మెంట్ వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

కలం, పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం మండలం గోదావరిఖనిలోని జీడీకే-11 ఇంక్లైన్ గనిపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి. మల్లికార్జున్ పదవీ...

వనపర్తిలో ‘ఫ్రైడే డ్రైడే’ తనిఖీ.. పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, వనపర్తి: పరిసరాల పరిశుభ్రతపై కలెక్టర్ ఆదర్శ్ సురభి దృష్టి సారించారు. పురపాలికల్లో దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలను వెంటనే తొలగించి, డ్రైనేజీలు, కాలువలు,...

ఖానాపూర్‌లో దెబ్బతిన్న వసతిగృహ రహదారి.. పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: ఖానాపూర్ పట్టణంలోని హైటెక్ సిటీ మైనారిటీ వసతి గృహానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారిని నిర్మల్ జిల్లా కలెక్టర్...

ప్రభుత్వ కళాశాలలో వర్షపు నీటి సమస్య.. తక్షణమే స్పందించిన కౌన్సిలర్

కలం, జగిత్యాల : గత రెండు రోజులుగా జగిత్యాల (Jagtial) పట్టణంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో వర్షపు...

గుర్రపు కుంట చెరువుకు గండి.. నీటమునిగిన పంట పొలాలు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామంలోని గుర్రపు కుంట చెరువు (Gurrapu Kunta Lake) కు శుక్రవారం గండి పడింది....