epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

By Kalam Desk

ఎయిర్​ ఇండియా కేసులో ట్విస్ట్​.. పైలెట్​ బంధువుకు నోటీస్​ 

కలం, వెబ్​డెస్క్​: నిరుడు జూన్​లో జరిగిన ఎయిర్​ ఇండియా ఘోర ప్రమాదం (Air India Crash) కేసులో ట్విస్ట్​. ఫ్లైట్​ కెప్టెన్​​ సుమీత్​ సభర్వాల్​​ బంధువుకు...

‘సాయ్’​ హాస్టల్​లో ఇద్దరమ్మాయిల అనుమానాస్పద మృతి

కలం, వెబ్​డెస్క్​: స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా(SAI​) ట్రైనింగ్​ సెంటర్​లో ఇద్దరమ్మాయిలు అనుమానాస్పద స్థితిలో మృతి (Girls Found Dead) చెందారు. ఈ సంఘటన బుధవారం...

లండన్​లో పాక్​ ముఠా అరాచకం.. సిక్కు మైనర్​ బాలిక గ్యాంగ్​ రేప్​

కలం, వెబ్​డెస్క్​: లండన్​లో పాకిస్థాన్ గ్రూమింగ్​ గ్యాంగ్ (Pak Grooming Gang)​ అరాచకం మరొకటి బయటపడింది. ఓ సిక్కు మైనర్ బాలిక (Sikh Teen) ను...

ఐఎన్​ఎస్​వీ కౌండిన్య: అజంతా గుహల నుంచి.. అరేబియా ద్వీపకల్పంలోకి

కలం, వెబ్​డెస్క్​: అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోయడం సాధ్యం అవునో కాదో కానీ ఎప్పుడో వేల ఏళ్ల కిందటి ఓ చిత్రానికి మాత్రం భారత...

రిజర్వుడ్​కు 0, జనరల్​కు 7 పర్సంటైల్​.. నీట్​ పీజీ కటాఫ్​ తగ్గింపు!

కలం, వెబ్​డెస్క్​: దేశవ్యాప్తంగా ఖాళీగా మిగిలిన వేలాది వైద్య పీజీ సీట్ల భర్తీకి నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్స్​ ఇన్​ మెడికల్​ సైన్సెస్ (NBEMS) కీలక...

కెనడాలో భారతీయ బిజినెస్​మ్యాన్​ కాల్చివేత

కలం, వెబ్​డెస్క్​: కెనడాలో భారతీయ బిజినెస్​మ్యాన్​ను దుండగులు కాల్చి చంపారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. భారత్​లోని పంజాబ్​కు చెందిన...
spot_imgspot_img

పోలీస్​​ వాహనం పేల్చివేత.. ఏడుగురు దుర్మరణం

కలం, వెబ్​డెస్క్​: పాకిస్థాన్ (Pakistan) ​లో పోలీస్​ వాహనాన్ని పేల్చివేయడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన బుధవారం ఖైబర్​పఖ్తూంక్వా రాష్ట్రంలోని టంక్​ జిల్లాలో జరిగింది....

పెరిగిన భారత పాస్​పోర్ట్​ వాల్యూ.. టాప్​లో ఏ దేశం అంటే?

కలం, వెబ్​డెస్క్​: భారత పాస్​పోర్ట్ (Indian Passport)​ వాల్యూ పెరిగింది. నిరుడుతో పోలిస్తే ఐదు స్థానాలు మెరుగైంది. ఈ మేరకు ‘ హెన్లీ పాస్​పోర్ట్​ ఇండెక్స్​’...

‘పాలక్​ పన్నీర్​ వివక్ష’.. భారతీయ విద్యార్థులకు రూ.1.8కోట్లు పరిహారం

కలం, వెబ్​డెస్క్​: పాలక్​ పన్నీర్ (Palak Paneer)​ కూర కారణంగా ఎదురైన వివక్ష ఆ విద్యార్థులకు రూ.1.8కోట్లు పరిహారం వచ్చేలా చేసింది.  ఈ ఘటన అమెరికాలో...

మురుగన్​ ఇంట్లో ప్రధాని మోదీ పొంగల్​ వేడుకలు

కలం, వెబ్​డెస్క్​: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రి ఎల్​.మురుగన్​ ఇంట్లో పొంగల్​ వేడుక (PM Modi Pongal celebrations) ల్లో పాల్గొన్నారు....

మెరిసిన హర్మన్​ప్రీత్​.. ముంబైదే గెలుపు

కలం, వెబ్​డెస్క్​: కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్ (Harmanpreet Kaur) అజేయ అర్ధసెంచరీ​ (71; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్​లు)తో మెరవడంతో మహిళల ప్రీమియర్​...

అల్లు అర్జున్​ను కాంగ్రెస్​ అరెస్ట్ చేయలేదా?.. రాహుల్​పై తమిళిసై ఫైర్​

కలం, వెబ్​డెస్క్​: తమిళనాట రాజకీయం సినిమాల చుట్టూ నడుస్తోంది. ఇప్పటికే టీవీకే అధినేత, నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్​’ (Jana Nayagan) చుట్టూ వివాదాలు...