epaper
Monday, March 2, 2026
epaper

చంద్రబాబు కృషి స్ఫూర్తిదాయకం : పవన్

కలం, వెబ్ డెస్క్ : చంద్రబాబుకు ప్రముఖ బిజినెస్ పేపర్ ది ఎకనమిక్ టైమ్స్(The Economic Times) నుంచి ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. పవన్ ట్వీట్ చేస్తూ.. ‘ఎకనమిక్ టైమ్స్ నుంచి అవార్డు అందుకున్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడి(Chandrababu)కి హృదయపూర్వక అభినందనలు. పెట్టుబడులను ఆకర్షించడానికి, ఐటీకి బూస్ట్ ఇవ్వడానికి, గ్రీన్ ఎనర్జీ, స్వర్ణాంధ్ర 2047 కోసం చంద్రబాబు చేస్తున్న కృషి స్ఫూర్తి దాయకం. ఏపీని అభివృద్ధి చేయడానికి ఇలాగే కష్టపడాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చారు పవన్ కల్యాణ్‌.

Read Also: ఒమన్​తో ఒప్పందం రెండు దేశాలకూ కొత్త శక్తి: ప్రధాని మోదీ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!