Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం (Kukatpally Fire Accident) జరిగింది. లోధా బెల్లెజ్జా గేటెడ్ కమ్యూనిటీలోని ఒక ఫ్లాట్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో కమ్యూనిటీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై స్థానికులు ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది, ప్రాణ , ఆస్తి నష్ట వివరాలపై సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>