కలం, డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు దేవనపల్లి కవితను (Kavitha) నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి పరిధిలోని మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ బిల్డింగులు కూల్చాలంటూ నేడు కవిత తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆమె ధర్నా చేస్తూ.. హైడ్రా వచ్చి కూల్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ బైఠాయించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Also: ఇరాన్ కన్నీరు పెడుతోంది.. ఒకే దగ్గర 165 మంది బాలికల సమాధులు
Follow Us On: Instagram

