కలం, తెలంగాణ బ్యూరో: అత్యంత తక్కువ టైమ్ బడ్జెట్ (Shortest Budget) స్పీచ్ ఇచ్చిన రికార్డు హీరూభాయ్ ఎం.పటేల్ (Hirubhai Mulljibhai Patel) పేరు మీద ఉంది. 1977లో మధ్యంతర బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. 800 పదాల ఈ బడ్జెట్ (Union Budget) స్పీచ్ ను 20 నిమిషాల్లోపే పూర్తి చేశారు.
– బడ్జెట్ లో ఎక్కువ పదాలు వాడింది మన్మోహన్ సింగ్ మాత్రమే! ఆయన 1991లో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. అందులో 18,650 పదాలు ఉన్నాయి. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం (2 గంటల 40 నిమిషాలు –2020లో) నిర్మలా సీతారామన్ దే అయినప్పటికీ.. ఎక్కువ పదాలు వాడిన రికార్డు మాత్రం మన్మోహన్ పేరు మీదనే ఉంది. మన్మోహన్ ఆ స్పీచ్ ను 2 గంటల్లో పూర్తి చేశారు.
Read Also: ఎన్నికల రాష్ట్రాలపై నిర్మలమ్మ ప్రేమ !
Follow Us On: Instagram


