epaper
Monday, January 26, 2026
spot_img
epaper

పరుగాపని పుత్తడి.. మళ్లీ పెరిగిన ధరలు

కలం, వెబ్​ డెస్క్​ : ఆకాశమే హద్దుగా బంగారం ధరలు (Gold Price) పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి ఇక కలేనా అన్న రీతిలో పుత్తడి పరుగులు ఆపడం లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, డిమాండ్ కారణంగా గోల్డ్​ రేటు రోజురోజుకు పెరిగిపోతోంది. గ్లోబల్ మార్కెట్ కారణంగా సోమవారం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.169 పెరిగి రూ.16,195 కి చేరింది. 22 క్యారెట్లు రూ.155 పెరిగి రూ. 14,845 గా ఉంది. 10 గ్రాముల గోల్డ్​ రూ. 1,62,710 లకు చేరింది. మరోవైపు వెండి ధరలు (Silver Rate) కూడా జిగేల్​ మంటున్నాయి. నిన్నటితో పోలిస్తే కిలోకు రూ.10వేలు పెరిగి రూ. 3, 75,000 గా నమోదైంది.

Read Also: ఆ రోజులు మరపురానివి.. పరేడ్ ఫొటోలు షేర్ చేసిన కిరణ్ బేడీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>