epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శంషాబాద్ లో రోడ్డు ప్రమాదం.. గర్భవతికి తీవ్ర గాయాలు

కలం, వెబ్ డెస్క్ : శంషాబాద్ లో (Shamshabad) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కు వెళ్లే ప్రధాన రోడ్డుపై ఉబర్ క్యాబ్ డివైడర్ ను (Uber Crash) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదు నెలల గర్భవతి, ఆమె తల్లి తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ లోపే స్థానికులు ప్రైవేట్ అంబులెన్స్ లో క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Read Also: అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పనున్న ఆస్ట్రేలియా స్టార్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>