సీఎం రేవంత్ కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాన్వాయ్‌కి భారీ ప్రమాదం తప్పింది. గాంధీ భవన్ నుంచి రేస్ కోర్స్ వైపు వెళ్తున్న క్రమంలో చాదర్‌ఘాట్ వంతెనకు వద్దకు రాగానే ఆయన కాన్వాయ్‌కి ఎదురుగా ఎద్దు దూసుకొచ్చింది. ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై.. ఎద్దును పక్కకు వెళ్లేలా చేయడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, బ్రేకులు వేసి నెమ్మదిగా వెళ్లడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం, ముఖ్యమంత్రి రేస్ కోర్స్ వైపు వెళ్లిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>